కాబూల్ లో బ్లాస్ట్... 40 మంది పోలీసుల దుర్మరణం Taliban bombs targeting police 40 killed

Taliban bombs targeting police 40 killed in kabul

Suicide bombers, Kabul killed 40 police, Afghan police convoy 40 killed

Suicide bombers have attacked an Afghan police convoy outside the capital Kabul 40 killed.

ITEMVIDEOS:కాబూల్ లో టెర్రర్ బ్లాస్ట్... 40 మంది పోలీసుల దుర్మరణం

Posted: 06/30/2016 03:11 PM IST
Taliban bombs targeting police 40 killed in kabul

గత నాలుగు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర జాడలు ఎక్కువై పోయాయి. బుధవారం ఉదయం ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో దాడులు, ఆపై హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉనికి లభ్యమవంటతో పండగ పూట భారీ విధ్వంసం సృష్టించేందుకే వారు యత్నిస్తున్నట్లు అర్థమౌతోంది.

అంతేకాదు గత కొద్ది రోజులుగా ప్రపంచమంతా ఉగ్రవాదుల దాడుల‌తో వ‌ణికిపోతోంది. తాజాగా ఆప్ఘనిస్థాన్‌లో గురువారం ఉదయం ముష్కరులు పెట్రేగిపోయారు. రాజ‌ధాని కాబూల్‌లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించారు. దాడిలో 40 మంది పోలీసులు చనిపోయారు. పోలీసుల వాహ‌నశ్రేణి లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

అనంత‌రం ‘కాబూల్‌లో పోలీసుల‌పై దాడికి పాల్పడింది మేమే’ అంటూ తాలిబ‌న్లు ప్రకటించారు. 40 మంది పోలీసులు మృతి చెంద‌డంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఉలిక్కిప‌డింది. ప్రస్తుతం కాబూల్ నగరంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suicide bomber  Kabul  40 police  killed  

Other Articles