పోలీస్ స్టేషన్లో బట్టలిప్పి మహిళతో.... | SI caught on camera receiving a massage

Si caught on camera receiving a massage

sub-inspector in Uttar Pradesh body massage, Hardoi SI body massage, SI caught on camera receiving a massage, sub-inspector in Hardoi, స్టేషన్లోనే మసాజ్ పార్లర్, మసాజ్ పార్లర్, యూపీ ఎస్సై స్టేషన్లో మసాజ్ పార్లర్, తాజా వార్తలు, ఐటెం వార్తలు, తెలుగు వార్తలు, ఎస్సై బట్టలిప్పి, ఎస్సై మసాజ్ వార్త

A sub-inspector in Uttar Pradesh’s Hardoi district was suspended on Saturday after he was caught on camera receiving a massage from a woman within the police station premises. An anonymous observer stealthily clicked a picture of the act and uploaded it on social media after which it went viral. In the blurry picture, sub-inspector Sanjay Yadav is seen with minimum clothing as a sari-clad woman oil massages his back, while a man presses his feet.

ITEMVIDEOS: పోలీస్ స్టేషన్లో బట్టలిప్పి మహిళతో....

Posted: 06/20/2016 09:59 AM IST
Si caught on camera receiving a massage

ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టించే ఘటనలు ఈ మధ్య వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తమకు న్యాయం చేయాలని వస్తున్న వారితో నీచమైన పనులు చేయించుకుంటూ ఆనందం పొందుతున్నారు. ఆ మధ్య కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన ఓ పెద్దాయన చేత అక్కడునున్న ఖాకీలన్నీ బూట్లు పాలిష్ చేయించుకోగా, మీడియాలో అదిపెద్ద రచ్చే అయింది ఇప్పుడు తాజాగా ఇంకో పోలీసాయన ఓ మహిళతో ఏం చేశాడో చూడండి.

ఠాణాలోనే బట్టలన్నీ విప్పేసిన ఎస్సై సంజయ్ యాదవ్ తాపీగా నేల కింద కూర్చున్నాడు.  అక్కడున్న ఓ మహిళ ఆయన మీద అమాంతం పడిపోతూ మొత్తం బాడీ మసాజ్ చేసేసింది. వీపుపై ఆపై ముందుకు వాలిపోయి ఛాతీపై ఆయిల్ పూస్తూ తెగ రుద్దేసింది. ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తి అతని కాళ్లకు మసాజ్ చేస్తున్నాడు. శనివారం సాయంత్ర లక్నోలోని ఓ స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనగా పేర్కొంటూ గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియలో ఆ ఫోటోలోను అప్ లోడ్ చేశాడు.

ఈ ఫోటోలపై మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. న్యాయం చేయాలని కోరి వచ్చిన మహిళతో ఇలాగేనా వ్యవహరించేంది అంటూ మండిపడుతున్నారు. అయితే ఆ మహిళ ఫిర్యాదు చేయడానికి రాలేదని, ఎస్సై వ్యక్తిగతంగా ఆమెను స్టేషన్ కి తెప్పించుకుని ఆ వెధవ పనిచేశాడని ఉన్నతాధికారులు చెబుతున్నారు. స్టేషన్ పై మసాజ్ పార్లర్ గా మార్చిన వ్యవహరంపై సంజయ్ ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP SI  body massage  sub-inspector Hardoi  

Other Articles