ఏపీలో భూప్రకంపనలు | nellore again jolted with earthquake

Nellore again jolted with earthquake

Sri Potti Sriramulu Nellore, Nellore, earthquake, నెల్లూరు, భూకంపం, పామూరు, లింగ సముద్రం, వరికుంటపాడు, దుత్తలూరు, నింజమూరు, AP news, latest news, earthquake news

pottisriramulu nellore district again jerked with earthquake. in past 7 months it happend 23 times. no damage occurred.

ITEMVIDEOS: ఏపీలో భూప్రకంపనలు

Posted: 05/28/2016 09:43 AM IST
Nellore again jolted with earthquake

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరోసారి వణికిపోయింది. శనివారం ఉదయం భూ ప్రకంపనలు రావటంతో జనాలు భయంతో బయటికి పరుగులు తీశారు. పామూరు, లింగ సముద్రం, వరికుంటపాడు, దుత్తలూరు, నింజమూరు మండలాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. పది నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. ప్రకపంనల ప్రభావం పెద్దగా లేకపోవటంతో నష్టం కూడా ఏం లేదని తెలుస్తోంది. కాగా, గత 7 నెలలుగా జిల్లాలో వరుసగా భూమి కంపిస్తూనే ఉంది. ఇప్పటివరకు 23 సార్లు ఇలా జరిగినట్లు సమాచారం. భూమి పోరల్లో మార్పులు, టెక్టానిక్ ఫ్లేట్స్ కదలిక వల్ల భూకంపం సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Potti Sriramulu Nellore  nellore  earthquake  AP news  

Other Articles