పశువుకు, మనిషికి తేడా ఏంటీ అంటే ఖచ్చితంగా ఇంగిత జ్ఞానం అని ఎవరైనా అంటారు. మరి అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా పోతే అప్పుడిక మనుషులకు, పశువులకు పెద్ద తేడా ఏం ఉంటుందండి. ఓ జంట రోడ్డు మీద కుక్కల కన్నా దారుణంగా.. పది మంది చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా నిస్సిగ్గుగా సెక్స్ చేశారు. వాళ్లను పట్టించుకునే వాళ్లు పట్టించుకుంటున్నారు.. మిగిలిన వాళ్లు పట్టించుకోవడం లేదు. ఓ మహానుభావుడు మాత్రం వాళ్ల నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా సైట్లలో హల్ చల్ చేస్తోంది.
చైనాలో మనుషులు రోబోల్లా పని చేస్తారు అని విన్నాం కానీ కొంత మంది నీచులు మాత్రం నీకృష్టపు పనులు కూడా చేస్తారు అని తాజాగా తెలుస్తోంది. ఫుల్ బిజీగా ఉండే స్ట్రీట్.. ఆ స్ట్రీట్ పక్కనే ఓ షల్టర్ లో అందరూ చూస్తుండగానే తీరిగ్గా సెక్స్ చేశారు ఓ జంట. ఇక ఆ దృశ్యాలను ఏవో సినిమా చూసినట్టుగా జనం చూసారు కొంత మంది వాళ్లను పట్టించుకోలేదు. అంతే తప్ప ఎవరూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.అయినా అంతలా సెక్స్ కోరికలు పుడితే కనీసం ఓ చాటుకు వెళ్లి పనికానివ్వాలి కానీ ఈ బూతు పనులు ఏంటీ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more