SBIలో 2200 PO ఉద్యోగాలు | Jobs in State bank Of India

Jobs in state bank of india

Jobs, State Bank Of India, Job News, Job Notification, Latest Jobs, ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలు

State bank Of India released a notification to fill PO posts in all over India.

JOBS: SBIలో 2200 PO ఉద్యోగాలు

Posted: 05/09/2016 07:53 AM IST
Jobs in state bank of india

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2200 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టులు - 2200 ( జనరల్-1028, ఓబీసీ-590, ఎస్సీ-351, ఎస్టీ-231)

వయస్సు: 2016 ఏప్రిల్ 1 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు , ఓబీసీలకు, పీహెచ్‌సీలకు వయోపరిమితిలో
సడలింపు ఉంటుంది)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజ్ రూ. 100/- ఫీజ్ ఆన్‌లైన్ విధానంలో
చెల్లించాలి.
ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 24
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - జూన్ 14
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2,3,9,10 జూలై
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల: జూలై 18
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - జూలై 21
మెయిన్ ఎగ్జామ్: జూలై 31
మెయిన్ ఎగ్జామ్ గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ ఆగస్టు 16
ఇంటర్వ్యూ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - ఆగస్టు 22
గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ -సెప్టెంబర్ 1
ఫైనల్ ఫలితాలు విడుదల: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: WWW.STATEBANKOFINDIA.COM or WWW.SBI.CO.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles