వాడు చెయ్యేసాడు.. ఆమె కాలేసింది | China woman teach a lesson to man

China woman teach a lesson to man

China woman beat a man in lift for Harrasing her. CCTV footage shows woman kick man at priovate parts.

China woman beat a man in lift for Harrasing her. CCTV footage shows woman kick man at priovate parts.

ITEMVIDEOS: వాడు చెయ్యేసాడు.. ఆమె కాలేసింది

Posted: 05/02/2016 02:01 PM IST
China woman teach a lesson to man

ఆడదే కదా అని అలుసు తీసుకుంటే ఈ మధ్యన చీల్చి చండాడుతున్నారు ఆడవాళ్లు,. అలాంటి సందర్భాలను చూస్తే ఓ మాట గుర్తుకు వస్తుంది. మొక్కే కదా అని చెయ్యి వేస్తే పీక కోస్తా అన్నట్లు.. అన్నట్లు ఆడవాళ్ల మీద చెయ్యి వేస్తే అమ్మడు ఏకంగా కాలు వేసింది. అమ్మాయి కాలు వేస్తే సూపర్ కదా అని మీరు అనుకుంటున్నారేమో.. పాపం ఆ చేయి వేసిన వాడికి మరెక్కడా చేయి వేయకుండా.. చేసింది ఆ ముద్దుగుమ్మ. సిసిటీవీ పుటేజుల్లో రికార్డైన ఈ సీన్ చూస్తే ఆడవాళ్లు ఎంత డెవలప్ అయ్యారో అర్థమవుతుంది.

చైనాలొ ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతంలో ఉన్న ఓ లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న మహిళతో ఓ మగాడు కాస్త అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి వేసాడు. సరేలే అని సర్దుకున్న ఆ మహిళ మరోసారి వాడు చేయి వేయడంతో రెచ్చిపోయింది. మనోడికి పంచ్ పవర్ ఏంటో రుచిచూపించిది. కాలుతో ఒకే ఒక్క కిక్ అక్కడ ఇవ్వడంతో కుప్పకూలిపోయాడు. ఇంకోసారి ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించకుండా తగిన పాఠం చెప్పింది. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles