Jobs in CISF

Jobs in cisf

Jobs, CISF, CISF Jobs,Job News, Job Notifications

Central Industrial Security Force inviting applications from eligible candidates.

JOBS: CISFలో ఉద్యోగాలు

Posted: 04/15/2016 05:46 AM IST
Jobs in cisf

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 137
-ఈ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే కేటాయించారు.
-వయస్సు: 2016, ఆగస్టు 1 నాటికి 18 - 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (వెబ్‌సైట్‌లో ఉంది)
-ఫీజు: రూ. 50/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-చివరితేదీ: మే 9
-దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రాష్ర్టానికి చెందిన అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను సౌత్‌జోన్ ప్రధాన కేంద్రానికి పంపాలి.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
DIG/CISF Soth Zone, Headquarters D Block, Rajaji Bavan, Becent Nagar, Chennai- 6000090 (Tamilnadu)

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: WWW.CISF.GOV.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  CISF  CISF Jobs  Job News  Job Notifications  

Other Articles