A drunk man raped a cow in Madhyapradesh

A drunk man raped a cow in madhyapradesh

Cow, rape, Man Rape cow, Rape Animal, Bhopal

50-year-old man was arrested and sent to jail for sexually abusing a cow in Betul district of Madhya Pradesh. This is a second such incident reported from this state where protection of the cow had been a key plank for BJP. Latest one was reported from Betul town on March 19, where the accused Sravan Vyas, was spotted in the unnatural act by three women. They reported the matter to one Mithlesh Kumar who called up police and got him arrested. The cow, police said, had escaped from a farmer's shed.

ఆవును కూడా వదలని కామాంధుడు

Posted: 03/28/2016 05:09 PM IST
A drunk man raped a cow in madhyapradesh

కామాతురానాం నయ భయమ్.. న లజ్జ అని సినిమాల్లో చెప్పినట్లు ఓ కామాంధుడు ఆవును రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లో ఓ కామాంధుడు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ఓ ఆవుతో సెక్స్ చేశాడు. అయితే దీన్ని గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. అంతకు మందు కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భోపాల్ కు చెందిన శ్రవణ్ వ్యాస్ అనే యాభై ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అన్ న్యాచురల్ సెక్స్ చేసినందుకు గాను 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి తీవ్రంగా డ్రగ్స్ లాంటివి తీసుకున్నాడని పోలీసులు అంటున్నారు. కాగా అలా సెక్స్ చేసిన తర్వాత ఆ ఆవు షెడ్డు నుండి పారిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. కాగా పోలీసులు దీని మీద ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే స్థానికంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన షెడ్డులోని ఆవును రేప్ చేస్తుండగా.. స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా దీని మీద కోర్టులో ప్రశ్నించగా.. తనను తన భార్య వదిలేసి సంవత్సరం అయిందని... ఎవరితో సెక్స్ చేయాలో తెలియక ఇలా ఆవుతో సెక్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తానికి కామంతో కన్నులు మూసుకున్న ఇలాంటి కామాందుడు కన్ను మిన్ను కానక చివరకు జంతువులను కూడా రేప్ చేస్తున్నారు.

మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా కామంతో కళ్లు మూసుకుపోయి మనుషులనే కాకుండా అన్యం పుణ్యం తెలువని మూగ జంతువులను పై అత్యాచారం చేస్తున్నారు. అది ఒకటి రెండు కాకుండా ఏకంగా రెండు సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు కోఝికోడ్ కేరళలో దారుణమైన సంఘటన జరిగింది. నిలువరించుకోలేని కామవాంఛతో ఓ యువకుడు ఆవుతో లైంగిక క్రీడ జరిపాడు. అది సిసిటివీ కెమెరాలకు చిక్కింది. ఇంటి బయట అమర్చిన సిసిటివీ కెమెరాల్లో ఆ యువకుడు ఆవుతో సెక్స్ చేసిన దృశ్యం బందీ అయింది. ఆ యువకుడిని అతని పొరుగు వ్యక్తితో పాటు స్థానికులు పోలీసుల వద్దకు తీసుకుని వెళ్లారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఆవుతో సెక్స్ చేస్తున్న సిసిటివీ కెమెరాల దృశ్యాలను కూడా వారు పోలీసులకు అందజేశారు. నిందితుడిని కట్టికులంలోని చేలూరులో గల నేతాజీ కాలనీకి చెందిన 24 ఏళ్ల మనుగా గుర్తించారు. మనును మనంతవాడీ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు, అతనికి జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన ఆవు యోనికి గాయాలు కావడంతో మను పొరుగున ఉండే థామస్‌కు అనుమానం వచ్చింది. తాళ్లతో కట్టేసినట్లు వెనక కాళ్లపై కూడా గాయాలున్నాయి. పైగా గత రెండేళ్లుగా ఆవు ఎదకు రావడం లేదు. ఆవు షెడ్డులో పురుషుడి లోదుస్తులు కనిపించాయి.

దీంతో అనుమానం వచ్చి థామస్ ఆ విషయాన్ని తన అల్లుడు రాబిన్కు చెప్పాడు. రాబిన్ సిసిటివీ కెమెరాలను అమర్చాడు. దాంతో మంగళ, బుధవారాల్లో మను ఆవుతో సెక్స్ చేస్తున్న దృశ్యాలను సిసిటివి కెమెరా బంధించింది. రాబిన్తో పాటు మరింత మంది సిసిటివీ కెమెరా దృశ్యాలను చూపించి మనుతో గొడవ పడ్డారు. ఆ చిత్రాలను కంప్యూటర్లో భద్రపరిచి అతన్ని తిరునెల్లీ పోలీసులకు అప్పగించారు. ఆవుకు స్థానిక పశువుల వైద్యుడు చికిత్స చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cow  rape  Man Rape cow  Rape Animal  Bhopal  

Other Articles