Tennis in Bikini is super

Tennis in bikini is super

Tennis, Hot Tennis, Elizabeth Anne, Elizabeth Anne Tennis, Elizabeth Anne Video

A model played tennis with bikini, the video goes viral in social media. Elizabeth Anne tennis video got lot of fans.

ITEMVIDEOS: బికినీలో టెన్నిస్. అదిరింది

Posted: 03/25/2016 12:17 PM IST
Tennis in bikini is super

టెన్నిస్ ఆట అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. నిజమైన క్రీడాబిమానులు టెన్నిస్ ఆటను నిజంగా ఇష్టపడతారు. అయితే మిగతా మామూలు వ్యక్తులు అయితే సీజనల్ గా ఇష్టపడుతుంటారు. కానీ తాజాగా విడుదలైన ఓ వీడియోలోని టెన్నిస్ ను విపరీతంగా ఇష్టపడుతున్నారు కుర్రకారు. ఇంతకీ ఆ వీడియో ఎవరిది అనుకుంటున్నారా..? ఎలిజిబెత్ ఎన్నా అనే ఓ మోడల్ కు సంబందించినది. అయితే ఆ మోడల్ అంత బాగా ఆడుతుంది అని కాదు . కానీ ఆ మోడల్ ఒళకబోసిన వయ్యారాలు. చూపించిన అందాలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఎలిజిబెత్ ఎన్నా అనే మోడల్ టెన్నిస్ ను ఆడుతుంటే ఆ వీడియోను ఫేస్ బుక్ లో పెట్టేశారు. ఇంకేముందు అమ్మడుకి భలే క్రేజ్ వచ్చేసింది. సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తూ చేస్తూ.. మంచి పాపులారిటీని సంపాదించిపెట్టారు నెటిజన్లు. ఆ అమ్మడు బికినీ వేసుకొని.. గ్రౌండ్ లో అలా అలా ఆడుతుంటే చూస్తున్న వారి గొంతులు తడారుతున్నాయి. అసలే అందాలు.. కన్నుల విందు చేస్తుంటే ఎలా ఉంటుంది. ఇంకేముంది ఇలా అయితే టెన్నిస్ ఆటను బాగా చూస్తామని నోరెళ్లబెట్టుకొని చూస్తున్నారు క్రీడాభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tennis  Hot Tennis  Elizabeth Anne  Elizabeth Anne Tennis  Elizabeth Anne Video  

Other Articles