Women play 'Mud Holi' in Udaipur

Women play mud holi in udaipur

Holi in Rajasthan, Mud Holi, Udaipur, Holi, Holi inUdaipur

Drenched in the spirit of Holi on Thursday, a group of women played Holi with mud water in Rajasthan’s Udaipur district. The festival is celebrated on the last full moon day across the four corners of India.

ITEMVIDEOS: హోళీ.. రంగుతో కాదు బురదతో

Posted: 03/24/2016 11:49 AM IST
Women play mud holi in udaipur

అసలే హోళీ. మరి ఒంటి మీద రంగులు పడకుండా ఎక్కడికైనా వెళ్లగలుతామా..? అస్సలు కుదరదు. కానీ రంగులు లేకుండా హోళీ సాధ్యమా అంటే కష్టం అని అంటారు. అదే రాజస్థాన్ కు చెందిన ఉదయ్ పూర్ మహిళలను ఈ ప్రశ్న అడిగితే మాత్రం మాకుక రంగులతో పని లేదు.. బరుద ఉంది కదా అని సమాధానం చెబుతారు. అవును.. బురదతో హోళీని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అక్కడి మహిళలు. అందరికీ భిన్నంగా మట్టిని స్విమ్మింగ్ పూల్ గా మార్చుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు.

ప్రకృతి చికిత్సా విధానంలో చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించేందుకు, శరీరంలోని మలినాలను తొలగించేందుకు బురదతో చికిత్స అందిస్తుంటారు. రేగడి మట్టిని మెత్తగా బురదలా చేసి తలనుంచి పాదాల వరకూ పట్టించి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ఉష్ణతాపం వల్ల వచ్చే చెమట, మలినాలు బయటకు వచ్చి, చర్మవ్యాధులుంటే నశిస్తాయి. ప్రస్తుతం ఉదయపూర్ మహిళలు ఇదే పద్ధతిని హోలీతో రంగరించారు. చిన్నా పెద్దా కేరింతల మధ్య బురదలో మునిగితేలారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Holi in Rajasthan  Mud Holi  Udaipur  Holi  Holi inUdaipur  

Other Articles