Harrsment on students in a Coaching center

Harrsment on students in a coaching center

Rajahmundry, Coaching center, Harrasment

In Rajahmundry, A caoching center Teacher harrased students. He also fimed the harrasement in phone.

ITEMVIDEOS: కోచింగ్ పేరుతో అమ్మాయిలపై అత్యాచారం

Posted: 03/03/2016 09:21 AM IST
Harrsment on students in a coaching center

అది పేరుకే డ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్.. కానీ రాసక్రీడలకు కేరాఫ్ అడ్రస్...విద్యార్ధినుల జీవితాలతో ఆడుకుంటోంది అక్కడి యాజమాన్యం. తప్పిన సబ్జెక్ట్స్ లో పాస్ చేయిస్తానంటూ అమ్మాయిల్ని లోబర్చుకుంటోంది.లోబర్చుకోవడమే కాదు...ఇదంతా వీడియోలో కూడా బంధిస్తారు. మరెప్పుడైనా అవసరమైనప్పుడు బ్లాక్ మెయిలింగ్ కోసం.. ఇదే తరహాలో కొద్దికాలం క్రితం జరిగిన ఓ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది...ఓ అమ్మాయిని ఆ ఇనిస్టిట్యూట్ కరెస్పాండెంట్ ఎలా లోబర్చుకున్నాడో స్పష్టంగా చూడవచ్చు.

రాజమండ్రిలో విద్యాసంస్థ ముసుగులో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడి అకృత్యాలు వెలుగు చూశాయి. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ కరెస్పాండెంట్‌ గుత్తుల శ్రీధర్‌..  చాలాకాలంగా విద్యార్థినులను బలవంతంగా లోబరచుకుంటూ.. దాన్ని చిత్రీకరిస్తూ.. ఆ దృశ్యాలు చూపి బెదిరిస్తున్నట్లు వెల్లడైంది. అతని వలలో చిక్కుకున్న విద్యార్థినులు పరువు పోతుందన్న భయంతో నోరు మెదపడం లేదు. ఈ కామాంధుడి అకృత్యాల గురించి.. అతడి సమీప బంధువు ద్వారా బయటికొచ్చింది.  విద్యార్థినులపై వేధింపుల నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం నేత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కరస్పాండెంట్‌పై కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajahmundry  Coaching center  Harrasment  

Other Articles