SC to hear Kanhaiya Kumars bail plea today

Sc to hear kanhaiya kumars bail plea today

Kanhaiya Kumar, Supreme court, JNU, JNU row

A day after violence returned to the Patiala House courts in defiance of the Supreme Court’s call for calm, the apex court on Thursday accepted that “something extraordinary is going on in this country” and agreed to hear the bail petition of JNUSU president Kanhaiya Kumar, facing sedition charges on the allegation that anti-national slogans were allegedly raised on the university campus.

నాకు ప్రాణహాని ఉంది: జెఎన్ యు విద్యార్థి కన్హయ

Posted: 02/19/2016 10:22 AM IST
Sc to hear kanhaiya kumars bail plea today

పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన దాడి ఘటనల నేపథ్యంలో.. తనకు ప్రాణహాని పొంచి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారమే ఈ పిటిషన్‌ను విచారించాలని సీనియర్ న్యాయవాదులు సోలి సొరాబ్జీ, రాజు రామచంద్రన్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కన్హయ్య తరపున న్యాయవాది అనిందిత పూజారీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

కన్హయ్య అమాయకుడని, కింది కోర్టులో జరిగిన దాడుల నేపథ్యంలో కన్హయ్యకు ప్రాణహాని ఉందని తాము ఆందోళన చెందుతున్నామని, అతని ప్రాణాలకు రక్షణ కల్పించడంలో సుప్రీంకోర్టు జోక్యం అవసరం ఉందని కోర్టును కన్హయ్య తరపు న్యాయవాది అభ్యర్థించారు. పాటియాల కోర్టుకు తరలించడంలో పోలీసులు కన్హయ్యకు తగిన భద్రత కల్పించలేకపోయారని, ఈ పరిస్థితుల్లో కన్హయ్యను జైలులో పెట్టడంలో ఉపయోగంలేదని, అతనికి ఇదివరకే జ్యుడీషియల్ కస్టడీ విధించినందున మళ్లీ కస్టడీ విధించాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiya Kumar  Supreme court  JNU  JNU row  

Other Articles