TTD gave green signal to 2678 crore year budget

Ttd gave green signal to 2678 crore year budget

TTD, TTD Budget, Tirumala Tirupathi Devasthanam

TTD gave green signal to 2678 crore year budget. TTD took some step back decisions like ticket prices.

2678 కోట్ల బడ్జెట్ కు టిటిడి పాలక మండలి ఆమోదం

Posted: 01/31/2016 12:33 PM IST
Ttd gave green signal to 2678 crore year budget

టీటీడీ పాలకమండలి సమావేశాలు ముగిశాయి. 2016-2017 వార్షిక బడ్జెట్ కు రూ. 2678 కోట్లు కేటాయించింది. టికెట్ల ధరల పెంపుపై వెనకడుగు వేసింది టీటీడీ. ఏపీ ప్రభుత్వం అక్షింతలు వేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు దేశంలో చిన్న మొత్తంలో ఉన్న స్థలాల విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టీటీడీ పాలక మండలి ముఖ్య నిర్ణయాలు:
*2016 – 2017 వార్షిక బడ్జెట్ రూ. 2678 కోట్లు
*టికెట్ల ధరలు పెంపుపై ప్రభుత్వం అక్షింతలు వేయడంతో టీటీడీ వెనకడుగు
*ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు
*ఐదు రోజులకు కుదింపు
*లడ్డూల విక్రయాల్లో ఏటా 165 కోట్ల నష్టంపై చర్చ
*నారాయణగిరి వనంలో రూ.18 కోట్లతో మహామణి మండప నిర్మాణం
*దేశవ్యాప్తంగా చిన్నమొత్తంలో ఉన్న టీటీడీ స్థలాల విక్రయానికి నిర్ణయం
*4.9 కోట్లు కేటాయింపు
*రెండో ఘాట్ రోడ్ నిర్మాణానానికి 3.30 కోట్లతో కేటాయింపు
*మాధవం, విష్ణునివాసంలో పారిశుద్ధ్యపనులపై దృష్టి
*బంగారు వాకిలి గడపకు 10 లక్షలతో తాపడం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  TTD Budget  Tirumala Tirupathi Devasthanam  

Other Articles