Uninor offering free internet on Republic day

Uninor offering free internet on republic day

Uninor, Free Internet, Repulic Day

On Republic day eve, telecom company uninor offering free internet for whole day. For free internet acess customers has to dail 1925 to activate.

రేపు ఫ్రీగా ఇంటర్నెట్.. యునినార్ ఆఫర్

Posted: 01/25/2016 09:49 AM IST
Uninor offering free internet on republic day

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికం సర్వీసుల సంస్థ టెలినార్..ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్ధరాత్రి 23.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చునని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ తెలిపారు. ఈ ఉచిత ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వినియోగదారులు 1925కి డయిల్ చేయాల్సి ఉంటుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఉచితంగా నెట్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uninor  Free Internet  Repulic Day  

Other Articles