Chinese tourist bitten on nose by python she tried to kiss

Chinese tourist bitten on nose by python she tried to kiss

Chinese tourist, Pythonm Thailand

Footage shows two men during a snake show calmly holding a python. A Chinese woman wearing a backpack leans over to kiss it. The python launches at the woman, grabbing onto her nose and holding tight while she tries to pry it away.

ITEMVIDEOS: అమ్మాయికి కొండచిలువ ముద్దు... షాక్

Posted: 01/12/2016 11:13 AM IST
Chinese tourist bitten on nose by python she tried to kiss

అసలే అమ్మాయి అందునా అందమైన అమ్మాయి ముద్దు పెట్టాలనుకుంటే ఎవరైనా కాదంటారా..? అస్సలు కాదనరు. పాపం అలా ఓ అమ్మాయి ముద్దు పెడదామనుకుంటుంటే... తిరిగి ఆ అమ్మాయికే ముద్దు పెడితే.. ఒకటో గావు కేకలు అందరూ షాక్.. పాపం తర్వాత ఆ అమ్మాయికి ముద్దు పెట్టిన పాపినికి 3200 అమెరికన్ డాలర్లు ఫైన్ కట్టారు. ఇంతకీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ ముద్దు పెట్టింది ఓ కొండచిలువ. అవును కొండచిలువ ముద్దు పెట్టింది అది కూడా మామూలుగా కాదు లిప్ లాక్. పాపం అమ్మడు అరిచిగీ పెట్టినా వదల్లేదు.

ధాయ్ లాండ్ అందాలు చూద్దామని ఓ చైనా అమ్మాయి అక్కడికి టూరిస్టుగా వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ప్రదేశాలు.. అవీ ఇవీ తిరుగుతూ చివరకు ఓ పాముల ప్రదర్శనకు వెళ్లింది. అక్కడ ఓ కొండ చిలువకు ముద్దు పెడదామని అనుకుంది. ఆ కొండ చిలువను ఓ వ్యక్తి చేతితో పట్టుకున్నా కానీ.. మరి అమ్మాయి అందంగా అనిపించిందేమో కానీ లట్టుకున్న పెదాలను పట్టేసుకుంది. ఇంకేముంది అక్కడున్న వాళ్లు షాక్.. అమ్మాయిని కాపాడేందుకు పాపం నిర్వాహకులు నానా కష్టాలు పడ్డారు.. అయితే ఎలాగోలా అమ్మాయిని విడిపించినా కానీ అమ్మాయి పెదాలకు మాత్రం తీవ్ర గాయమైంది... అలాగే ముక్కు కూడా గాయపడింది. దాంతో అమ్మాయికి పాముల ప్రదర్శన నిర్వహించిన నిర్వాహకులు పరిహారం చేల్లించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese tourist  Pythonm Thailand  

Other Articles