Villages On The Moon Can Be Reality By 2030

Villages on the moon can be reality by 2030

Villages on the Moon, MoonLunar surface, Astronauts, Robotic systems, Mars, Scientists

Villages on the Moon, constructed through cooperation between astronauts and robotic systems on the lunar surface, may become a reality as early as 2030, scientists say. Moon villages could serve as a potential springboard for future human missions to Mars and potentially other destinations, a team of scientists, engineers and industry experts said at the European Space Agency's (ESA) symposium "Moon 2020-2030 - A New Era of Coordinated Human and Robotic Exploration," held in the Netherlands.

2030 నాటికి చందమామ మీద గ్రామాలు..!

Posted: 01/11/2016 09:50 AM IST
Villages on the moon can be reality by 2030

చందమామ రావే.. జాబిల్లిరావే అంటే ఆ చందమామ రానేలేదు. అందుకే మన వాళ్లే అక్కడకు వెళ్లారు. చందమామను పలకరించారు. అయితే ఇక మీదట పలకరింపులే కాదు అక్కడే ఉండేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవును చందమామ మీద నివసించేందుకు గ్రామాలను తయారుచేస్తున్నారట శాస్ర్తవేత్తలు. అదేదో సినిమాలొ చందమామా మీద ప్లాట్లు అమ్మడం ఏంటా అనుకున్నాం కానీ ఇక మీదట చందమామ మీద ఇళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందేమో మరి. చందమామ మీద చేస్తున్న తాజా పరిశోధనల వివరాలు ఇలా ఉన్నాయి...

ఖగోళశాస్త్రజ్ఞుల విస్తృత పరిశోధనలు, రోబోటిక్ టెక్నాలజీల సమన్వయంతో చంద్రుడి ఉపరితలంపై గ్రామాల నిర్మాణం 2030 నాటికి సాధ్యపడొచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భవిష్యత్‌లో మార్స్, ఇతర గ్రహాలకు మానవసహిత అంతరిక్షయాత్రలు చేపట్టడానికి చంద్రుడిపై గ్రామాలు కీలక పరిశోధక వేదికలుగా ఉపయోగపడుతాయనే అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, అంతరిక్ష పరిశోధన పరిశ్రమ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. నెదర్లాండ్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహిస్తున్న మూన్ 2020-2030 ఏ న్యూ ఎరా ఆఫ్ కో-ఆర్డినేటెడ్ హ్యూమన్ అండ్ రోబొటిక్ ఎక్ల్‌ప్లోరేషన్ అనే సదస్సులో ప్రపంచదేశాల పలువురు శాస్త్రజ్ఞులు అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నారు. చంద్రుడిపై ఉన్న వనరుల గురించి చర్చిస్తున్నాం అని అమెరికాకు చెందిన నోట్రే వర్సిటీ పరిశోధకుడు ైక్లెవ్ నీల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Villages on the Moon  MoonLunar surface  Astronauts  Robotic systems  Mars  Scientists  

Other Articles