Power Finance Corporation is hiring

Power finance corporation is hiring

The Power Finance Corporation jobs, Jobs inThe Power Finance Corporation, Jobs, Job News, job Notification

The Power Finance Corporation (PFC) has released an employment notification, inviting interested and eligible candidates to apply for the position of manager, Deputy manager, assistant manager, junioor accountant, translator, driver.

JOBS: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

Posted: 12/07/2015 10:55 AM IST
Power finance corporation is hiring

న్యూదిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్) మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........

1) మేనేజర్ (టెక్నికల్): 1
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంబీఏ/ పీజీపీ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 38 ఏళ్లకు మించకూడదు.

2) డిప్యూటీ మేనేజర్: 1
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంబీఏ/ పీజీపీ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.

3) అసిస్టెంట్ మేనేజర్: 3
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంబీఏ/ పీజీపీ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.

4) జూనియర్ అకౌంటెంట్: 3
అర్హతలు: బీకామ్, ఎంకామ్ ఉండాలి. సంబంధిత విభాగంలో ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.

5) ట్రాన్స్‌లేటర్: 2
అర్హతలు: హిందీ/ ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డిగ్రీలో హిందీ/ ఇంగ్లిష్‌ను మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 31 ఏళ్లకు మించకూడదు.

9) డ్రైవర్: 1
అర్హతలు: పదో తరగతి, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో పన్నెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 4
చివరితేది: డిసెంబరు 28
చివరితేది: డిసెంబరు 28
చిరునామా: ది సీనియర్ మేనేజర్(హెచ్.ఆర్) పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్, ఉర్జానిధి, బాకాఖంబాలైన్, న్యు దిల్లీ - 110001
మరిన్ని వివరాలకు http://www.pfcindia.com/Career_View.aspx ను చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles