Filed a rape case after baby born

Filed a rape case after baby born

Hyderabad, Crime News, Crime, Rape, rape Case, Crime Time, School Girl delivery, School Girl pregnancy

Police filed a rape case after a school girl gave birth to Baby girl. In Madhapur a school girl delivery in toilet and gave birth to baby girl.

వాడి మీద డెలివరి తర్వాత రేప్ కేసు

Posted: 12/01/2015 11:16 AM IST
Filed a rape case after baby born

అవును.. డెలివరి అయిన తర్వాత రేప్ కేసు నమోదైంది. ఏంటీ అలా ఎలా అనుకుంటున్నారా..? మహా నగరం హైదరాబాద్ శివారులో ఓ స్కూల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి అమ్మాయిని అక్కడ దగ్గర్లో క్యాంటీన్ నడుపుతున్న ఓనర్ ఆమెతో చనువుగా ఉండేవాడు. అయితే అలా చనువు కాస్తా పెరిగింిది. అమ్మాయికి మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను లొంగదీసుకున్నాడు. అయితే ఆ అమ్మాయిని శారీరకంగా కూడా వాడుకున్నాడు. తన కామ వాంఛ తీర్చుకోవడానికి చాలా సార్లు అమ్మాయిని తన ఇష్టంవచ్చినట్లు వాడాడు. అయితే సీన్ కట్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్.

Also Read: స్కూల్ పిల్లలు కలిసి చేశారు రేప్.. పైగా వీడియో తీశారు

కాగా అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచారు. అయితే తాజాగా మామూలుగా స్కూల్ కు వెళ్లిన అమ్మాయి టాయ్ లెట్ కు వెళ్లి అక్కడే డెలివరి అయింది. అయితే దాన్ని గమనించి తోటి అమ్మాయిలు టీచర్లకు చెప్పారు. అయితే  స్కూల్ అమ్మాయి గర్భవతి కావడం.. అందులో స్కూల్లోనే డెలివరి కావడం వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం ఆ క్యాంటీన్ ఓనర్ మీద రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. అమ్మాయిని నమ్మించి మోసం చేశాడని, లైంగికంగా కూడా వాడుకున్నాడని కాబట్టి రేప్ కేసు పెట్టినట్లు  పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Hyderabad  Crime News  Crime  Rape  rape Case  Crime Time  School Girl delivery  School Girl pregnancy  

Other Articles