Drunk TMC MLA Dirty Dance Inside Police Station | Caught On Camera

Drunk tmc mla s dirty dance inside police station

Drunk TMC MLA Dirty Dance, mla dirty dance Inside Police Station, mla dnce Caught On Camera, west bengal, TMC Mla, dirty dance, police station

On dewali night Drunk TMC MLA's Dirty Dance Inside Police Station was Caught On Camera

ఫూట్ గా తాగి.. డాన్సు వేసి అదరగోట్టిన ఎమ్మెల్యే

Posted: 11/26/2015 04:23 PM IST
Drunk tmc mla s dirty dance inside police station

ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యే.. అందులోనే అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇంకేముంది.. ఆయన ఆడిందే అట.. పాడిందే పాట. అయితే పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని తననెవరూ చడటం లేదని భావించినట్లు.. టెక్నాలజీ స్మార్ ఫోన్ రూపంటో, సోషల్ మీడియా రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తననెవరూ చూడటం లేదని భావించాడో ఏమో తెలియదు కానీ తప్ప తాగి డాన్సులు వేసి ఇరగదీశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

దీపావళి పర్వదినాన స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన ఓ వినోదాత్మక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కంబోడియా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చుట్టూ వున్నది తన జనాలే అనుకున్నాడో.. ఏమో తెలియదు కానీ ఫీకల వరకు తాగిన ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో డాన్సు వేసి తన వారిలో జోష్ నింపాడు. అయితే ధీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో వున్న తృణముల్ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యే డాన్సు ఎంతలా చేశాడో మీరే తిలకించండీ..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west bengal  TMC Mla  dirty dance  police station  

Other Articles