JeSuisChien to honour police dog killed in Paris raid

Jesuischien to honour police dog killed in paris raid

Twitter users are mourning the news of a French police dog named Diesel killed in the early morning raids on the Saint-Denis neighbourhood north of Paris. Police Nationale, France's national police force, confirmed the death of the Belgian Malinois on its Twitter account shortly after the operation ended.

వీరమరణం పొందిన ఆ కుక్కకు నివాళి

Posted: 11/19/2015 12:29 PM IST
Jesuischien to honour police dog killed in paris raid

పారిస్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో ‘డీజిల్’ అనే బెల్జియం షెపర్డ్ జాతి పోలీసు జాగిలం వీరమరణం పొందింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం పోలీసులు సెయింట్ డెనిస్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లోకి ముందుగా డీజిల్ ను పంపించారు. డీజిల్ పోలీసుల లక్ష్యం వరకు జాగ్రత్తగానే వెళ్లింది. అంతలోనే ఉగ్రవాద గ్రూపులోని ఓ మహిళ..ఏకే-47 తుపాకీతో పోలీసులపై కాల్పులు జరపడం ప్రారంభించింది. పోలీసులు ఆమెను లొంగిపొమ్మని హెచ్చరిస్తుండగానే.. ఆ మహిళ తనను తాను పేల్చుకోవడంతో అక్కడే ఉన్న డీజిల్ ప్రాణాలు కోల్పోయింది. డీజిల్ మరణాన్ని తట్టుకోలేకపోయిన పోలీసులు ప్రత్యేకంగా తయారు చేయించిన శవపేటికపై ‘ఓ ఆత్మీయుడిని కోల్పోయాం’.. అని రాసి ఘన నివాళులు అర్పించారు. జాతీయ భద్రతలో డీజిల్ కన్నుమూసిందంటూ ట్వీట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles