vhp leader Ashok Singhal passes away at 89

Vhp leader ashok singhal passes away

ashok singhal, ashok singhal dead, ashok singhal vhp, vhp leader dead, ashok singhal news, ashok singhal Medanta Hospital, india news, breaking news, latest news

Ashok Singhal had been admitted to the Medanta Hospital in Gurgaon after his health deteriorated. Hospital sources had said Singhal’s condition was critical and he was on ventilator support in the ICU.

వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత

Posted: 11/17/2015 03:41 PM IST
Vhp leader ashok singhal passes away

విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత అశోక్ సింఘాల్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. గుర్గావ్‌ లోని మేదంతా మెడిసిటీ ఆస్పత్రిలో ఈ రోజు మధ్యాహ్నం 2.24 గంటలకు మృతి చెందినట్లు వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు. విశ్వహిందూ పరిషత్ విస్తరణకు ఆయన అనేక విధాల కృషి చేశారు. భారత దేశ విశ్వహిందూ పరిషత్ కు చైర్మన్ గా కోనసాగిన ఆయన అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

కాగా  గత కోంతకాలంగా అనారోగ్యం బారిన పడిన ఆయన విశ్విహిందూ పరిషత్ కార్యకలాపాలకు దూరంగా వున్నారు. గతనెల 20న శ్వాసకోశ సమస్యతో బాధపడిన సందర్భంగా అశోక్ సింఘాల్ నూ మేదాంత ఆస్పత్రిలోనే చేర్చి ఆ తర్వాత ఆయనను అంబులెన్స్‌ విమానంలో ఢిల్లీకి తరలించారు. అయితే రెండు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మళ్లీ ఆయనకు శ్వాస అందకపోవడంతో మరోసారి ఆస్పత్రికి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok singhal  passes away  vhp  

Other Articles