andhrites welcome kcr speech at amaravati with big applause

Kcr assure support for amaravati

amaravati, andhra pradesh, amaravati capital, chandrababu naidu, andhra capital, guntur, andhra capital city, narendra modi, tdp, andhra new capital, andhra amaravati, ap capital amaravati, amaravathi land breaking occasion, pm narendra modi amaravathi foundation, chandrababu amaravathi foundation occassion, kcr amaravathi, governor narasinhan, venkaiah naidu, ap ministers, union ministers, amaravathi invitees, sai kumar, sunitha, shivamani drums, sai kumar sunitha welcome amaravati invitees, photo gallary, governers, ministers, nirmala sitaraman, gannavaram airport

andhrites welcome telangana chief minister kcr speech at amaravati with big applause

కేసీఆర్ ప్రసంగానికి హర్షధ్వనులు పలికిన అమరావతి

Posted: 10/22/2015 01:57 PM IST
Kcr assure support for amaravati

అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఏపీ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. దసరా పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం శుభప్రదమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అద్భుతమైన నగరం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
 
అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఏపీ ప్రజలు, ప్రజానిధులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. .దసరా రోజున అమరావతి శంకుస్థాపన జరగడం ఆనందదాయకమన్నారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి కోసం అవసరమై అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  amaravati  speech  applause  chandrababu  Modi  

Other Articles