African wildcat greeting its owner by saying Mamma

African wildcat saying mamma

cat, Wild cat, Mamma, Zeus, Morgan Lynn, Cat call Mamma, Zeus video

This amazing video seems to shows a majestic African wildcat calling its owner 'Mamma'.The video shows Zeus the serval standing on a table and cuddling up to his owner, model Morgan Lynn, nuzzling into her neck.

ITEMVIDEOS: పిల్లి మమ్మా అని పిలిచింది.. కావాలంటే చూడండి

Posted: 10/15/2015 03:33 PM IST
African wildcat saying mamma

జంతువులను ప్రేమించే వారికి అంతే ప్రేమను పంచుతాయి. కుక్క విశ్వాసానికి మారుపేరుగా ఎంతో కాలంగా మనం నమ్ముతున్నాం. చాలా ఘటనలు అది నిజమే అని కూడా నిరూపిస్తోంది. జంతువులను ప్రేమించే వారికి ఉత్సాహం ఎల్లప్సుడు వెంటే ఉంటుంది. సరదా కోసమో లేదంటే ప్రేమతోనే జంతువులను తమ కన్నా ప్రాణంగా పెంచే యజమానుల కోసం అవి కూడా అంతే ప్రేమను, ఆప్యాయతను పంచుతాయి. మనుషుల ఫీలింగ్ ను అర్థంచేసుకోవడం.. మనుషుల మీద ఎంతో ప్రేమగా ఉండటం చాలా జంతువులకు అలవాటైపోయింది. అయితే తాజాగా ఓ పిల్లి తన యజమానిని మమ్మీ అని పిలవడం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.

లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న మోర్గాన్ లిన్ అనే రియాలిటీ టీవీ స్టార్ జీయస్ అనే అడవి పిల్లిని గతకొంత కాలంగా పెంచుతోంది. ఎంతో కాలంగా జీయస్ అనే పిల్లి బాగోగులను మోర్గాన్ దగ్గరుండి చూసుకుంటోంది. బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఎన్నడూ జియస్ గురించి మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటుంది. ఓ రోజు తన యజమానికి చూసిన ఆనందంలో జియస్ మ్యావ్ అనింది... అలాగే మ..మ్మి అని కూడా అనింది. దీన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టడం ఆ వీడియో నెట్ లో హల్ చల్ చెయ్యడం జరిగాయి. ఇప్పుడు నెట్ లో ఈ అడవి పిల్లి ట్రెండ్ సెట్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cat  Wild cat  Mamma  Zeus  Morgan Lynn  Cat call Mamma  Zeus video  

Other Articles