Dog drives little boy in small car

Dog drives small car

Dog, car, driver, Kid, dog as driver, dog driving

Daisy the dog loves to put the pedal to the medal and she likes to do it while little Oliver sits in the passenger seat. According to the video’s description on YouTube, Oliver’s mom controls the car’s speed with a remote while Daisy takes over with steering.

ITEMVIDEOS: కుక్క కారు నడిపింది.. దర్జాగా

Posted: 10/05/2015 04:15 PM IST
Dog drives small car

కార్లు, బైకులు నడపాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. ఎందుకంటే ఏ మాత్రం అటు ఇటుగా అయినా అంతే సంగతులు. సీన్ రివర్స్ అవుతుంది.. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎంత బాగోలేకపోతే ఎంత జాగ్రత్తగా నడిపినా టైం బ్యాడ్ అయితే ఎవరూ ఏమీ చెయ్యలేరు. అదే చిన్న పిల్లోడిని కారులో కూర్చోబెట్టి నిర్లక్షంగా కారు నడిపితే ఎవరైనా ఊరుకుంటారా.? అదీ కారు నడిపింది ఓ కుక్క అయితే పరిస్థితి ఎలా ఉటుంది. అవును ఏం జరుగుతుందో తెలుసా..? అయితే ఈ వీడియో చూడండి.

కారు.. కారులో ఓ బాబు డ్రైవర్ గా ఓ కుక్క. ఇంకే ముందు జుయ్ జుయ్ మంటూ కారులో షికారు ఇది వీడియోలో రికార్డు కావడం దానికి భీభత్సమైన ఫాలోయింగ్ రావడం జరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog  car  driver  Kid  dog as driver  dog driving  

Other Articles