Narendra Modi kickstarts his week long visit to Ireland and US

Modi record in his tour

Modi, US, Ireland, Modi Tour, India, Obama, United States, America

Prime Minister Narendra Modi on Wednesday kickstarted his week long visit to Ireland and the United States amid his confidence that his visit will help further deepen ties with these two countries. "Working westward. PM Narendra Modi departs on a two-nation, three city visit to Ireland and the US, will address the UN," tweeted External Affairs Ministry spokesperson Vikas Swarup.

మోదీ టూర్ వరల్డ్ రికార్డ్

Posted: 09/23/2015 10:59 AM IST
Modi record in his tour

ప్రధాని మోదీ ఒకే రోజు రెండు దేశాల్లో,  రెండు వేరు వేరు ఖండాల్లో పర్యటించనున్నారు. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఇలా మూడు ప్రాంతాల్లో ప్రధాని టూర్ గతంలో ఎన్నడూ లేదు. గతంలో ఏ ప్రధాని కూడా చెయ్యనన్ని సార్లు మోదీ విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ పర్యటల కోసం చేసిన ఖర్చు కూడా అధికంగానే ఉంది. అయితే విదేశీ వ్యవహారాల్లో మోదీ చూపుతున్న చొరవతో చాలా దేశాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దపడ్డాయి. ఇంకా ఎన్నో దేశాలు తమ పెట్టుబడులను ఇండియాలో పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. అయితే తాజాగా మరోసారి మోదీ పర్యటన వార్తల్లో నిలిచింది. అయితే ఇది ఆర్థికపరమైన అంశాలతో కాకుండా రికార్డ్ కు సంబందించిన అంశం.

కేవలం ఒక రోజులోనే రెండు భిన్న ప్రాంతాల్లో, భిన్న దేశాల్లో తన పర్యటనను ముగించుకోనున్నారు. ముందుగా ఐర్లాండ్ వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొననున్నారు. భారత ప్రధాని ఐర్లాండ్ దేశాన్ని సందర్శించడం ఇది రెండో సారి. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఐర్లాండ్ ను సందర్శించనున్న రెండో ప్రధానిగా మోదీ రికార్డుకెక్కనున్నారు. అలాగే యుఎన్ లో కూడా కొంత మంది ప్రముఖులతో సమావేశంకానున్నారు మోదీ. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి విదేశీ వ్యవహారాలను చర్చించి కొన్ని కీలక ఒప్పందాల మీద కుదుర్చుకోనున్నారు. మొత్తానికి టూర్ యదాలాపంగా సాగినా కానీ రికార్డ్ మాత్రం కొత్తగా సృష్టించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  US  Ireland  Modi Tour  India  Obama  United States  America  

Other Articles