Jolie 'uncomfortable' with UK Royals' fave charity

Famous actress nude photographs on sale in london

Rare,black,white,photographs,naked,Angelina,Jolie,aged,20,gone,sale,London,gallery,1800, photographer Kate Garner,London'sZebraOneGallery,setofblackandwhiteimages, Actress nude photographs, Angelina Jolie,Princess Diana,Royal Family

Rare black and white photographs of a naked Angelina Jolie at aged 20 have gone on sale at London gallery for £1800

లండన్లో ఆమ్మకానికి ఆ ప్రముఖ నటి న్యూడ్ ఫోటోలు

Posted: 09/02/2015 11:40 AM IST
Famous actress nude photographs on sale in london

హాలీవుడ్ నటి, ప్రముఖ తార ఏంజిలీనా జోలి పట్ల ప్రేక్షకులలో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. అమెను ఇప్పటికీ అభిమానించే వారి సంఖ్య బాగానే వుంది. ఎంతలా అంటే.. అమె మంచి యవ్వనంగా వున్నప్పుడు దిగిన అరుదైన ఫోటోలు కూడా ఇప్పడు భలేగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే అవి ఏంజిలినా అరుదైన న్యూడ్ చిత్రాలు. వాటిని లండన్లో స్థానిక జీబ్రా వన్ గ్యాలరీలో విక్రయానికి పెట్టగా ఒక్కో ఫోటో 1800 పాండ్లు.. సుమారుగా లక్షా 85 వేల రూపాయలు పెట్టి ఖరీదు చేస్తున్నారు అస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ తార ఒక్కొక్క ఫోటో రూ. 1,82,000 ధర పలుకుతోంది.  అయితే అవి ఏంజలీనా 1995లో దిగిన ఫోటోలు.. అప్పడు జోలీ వయస్సు 20 ఏళ్లని.. ప్రస్తుతం అమె ఈ ఏడాది 40వ పడిలో అడుగిడనుంది.

ఇదిలా వుండగా బ్రిటెన్ రాణి ప్రిన్సెస్ డయానా మైన్ క్లియరింగ్ చారిటీ నుంది ఏంజలీనా తప్పకుంది. ఈ స్వచ్చంధ సంస్థలో వున్న ట్రస్టీలు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ.. అందుకనే తాను ఆ ట్రస్టులో కొసాగలేనంటూ బయటకు వచ్చేసింది. రివ్యూలు చేసేందుక ఈ స్వచ్చంద సంస్థకు చెందిన ఇద్దరు ట్రస్టీలు రోజు 500 పాండ్లను తీసుకుంటున్నారని అది అమెకు బాధకలిగించిందని తెలిపారు. ఇప్పటి వరకు వారు లక్ష 20వేల పాండ్లను రివ్యూల పేరిట పోందరాన్నారు. ఇది కాక మరో ట్రస్టు సభ్యురాలి కుమారుడు విద్యాఖర్చులను కూడా ట్రస్టును పొందడంపై అమె అభ్యంతరాలను తెలిపారు. ఈ ట్రస్టు నిర్వహణ కోసం బ్రిటెన్ ప్రభుత్వంతో పాటు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా లక్షల పాండ్ల నిధులు వస్తున్నాయని, వాటి వినియోగం, నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని అందుకనే ఈ ట్రస్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఏంజిలీనా జోలీ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelina Jolie  Princess Diana  Royal Family  nude photos sale  ZebraOneGallery  

Other Articles