తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రకాల ఇంజనీరింగ్ సర్వీస్ లలో ఖాళీగా వున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Assistant Executive Engineers (Civil) in Rural Water Supply and Sanitation Department : 418 పోస్టులు
విద్యార్హత : Bachelor Degree in Civil Engineering
2. Assistant Executive Engineers (Civil) in Public Health & Municipal Engineering Department : 121 పోస్టులు
విద్యార్హత : A Bachelor’s Degree in Civil Engineering
3. Municipal Assistant Executive Engineers (Civil) in Public Health & Municipal Engineering Department : 05 పోస్టులు
విద్యార్హత : A Degree in Engineering (Civil).
4. Assistant Executive Engineers (Civil) in R&B Department: 83 పోస్టులు
విద్యార్హత : Bachelor’s Degree in Civil Engineering.
5. Assistant Executive Engineers (Civil) in I & CAD Department : 143 పోస్టులు
విద్యార్హత : Bachelor’s Degree in Civil Engineering.
మొత్తం ఉద్యోగాలు : 770
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-44 సంవత్సరాల మధ్య వుండాలి.
జీతం : రూ. 37,100 - 91,450
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో అప్లై చేయాలి.
చివరి తేదీ : 03.09.2015.
పరీక్ష నిర్వహించే తేదీ : 20.09.2015.
Website: http://www.tspsc.gov.in/
Online Application: http://www.tspsc.gov.in/Directrecruitment.jsp
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more