ఈస్టర్న్ రీజన్ లోని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ లో ఖాళీగా వున్న సబ్-ఇన్స్ పెక్టర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Sub-Inspector (Fire): 77 Posts
2. Research Investigator (Forestry) : 05 Posts
3. Fieldman : 10 Posts
4. Duplicating Machine Operator : 01 Post
5. Senior Scientific Assistant : 01 Post
6. Market Intelligence Inspector (Economics) : 01 Post
7. Senior Radio Technician : 01 Post
విద్యార్హత : Degree in Science with Physics, Chemistry and Mathematics/ Electronics or Electrical Communication Engineering/ Master’s Degree in Statistics or Operations Research/ Bacteriology or Microbiology/ Matriculation/ Bachelor’s Degree in Economics or Commerce or Statistics with Economics.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ తోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఫోటోలను అటాచ్ చేసి క్రింది చిరునామాను పంపించాల్సి వుంటుంది.
చిరునామా : The Regional Director (ER), Staff Selection Commission (ER), Nizam Palace, 1st MSO Building, 8th Floor, 234/4, A.J.C Bose Road, Kolkata.
చివరి తేదీ : 21.09.2015.
Website : http://ssc.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more