Galle Test: India in control after dhawan, kohli centuries

Dhawan kohli tons steady india in galle test

shikar dhawan, virat kohli, srilanka, India, ind vs sri, india vs srilanka 2015Captaincy, Cricket, Galle, India, India in Sri Lanka 2015, Murali Vijay, Sports, Sri Lanka, Virat Kohli, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, India vs srilanka, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, Test Cricket Live, Virat Kohli, Ajinkya Rahane, Angelo Mathews, Kumar Sangakkara, Galle, cricket news

India have comeback superbly on the second day after indian opener shikar dhawan and skipper virat kohli made tons in galle test

తొలి టెస్టులో శతకాలతో రాణించిన ధావన్, కోహ్లీ

Posted: 08/13/2015 01:53 PM IST
Dhawan kohli tons steady india in galle test

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుత శతకాలను నమోదు చేయడంతో.. మ్యాచ్ పై భారత్ పట్టుబిగించింది. శ్రీలంక జట్టును తొలి రోజునే భారత స్పిన్ మాయాజాలం అలౌట్ చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లను క్రమంగా పెవిలీయన్ పంపడంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లోనే అత్యుత్తమంగా రాణించి ఆరు విక్కెట్లను సాధించాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్..  ఇందులోభాగంగా 2 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో పాటు టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలు సెంచరీలతో కదం తొక్కారు.  
 
రెండు వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్... ఏమాత్రం పట్టుసడలించకుండా లంక బౌలర్లను ఉతికి అరేసింది. లంక బౌలర్ల గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ.. ధీటుగా బ్యాటింగ్ కొనసాగించింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 178 బంతుల్లో పది ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఇది ధావన్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్ లో 11వ టెస్టు సెంచరీని నమోదు చేసుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shikar dhawan  virat kohli  srilanka  India  ind vs sri  india vs srilanka 2015  

Other Articles