staff selection commission invites applications from candidates for recruitment of stenographer posts | govt jobs

Staff selection commission recruitment stenographer govt jobs

staff selection commission, govt jobs, ssc jobs, stenographer jobs, ssc stenographer jobs, jobs updates, govt jobs updates, jobs notifications

staff selection commission recruitment stenographer govt jobs : staff selection commission invites applications from candidates for recruitment of stenographer posts. interested candidates may apply through online.

JOBS: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

Posted: 08/07/2015 11:46 AM IST
Staff selection commission recruitment stenographer govt jobs

నిరుద్యోగులకు సువర్ణావకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఖాళీగా వున్న స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

స్టెనోగ్రాఫర్ : 1064 పోస్టులు
* గ్రేడ్ - సి : 50 పోస్టులు
* గ్రేడ్ - డి : 1014 పోస్టులు

అర్హతలు : ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత వుండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా..
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ : 07-09-2015
పరీక్ష తేదీ : 27-12-2015
Website : http://ssc.nic.in/ లేదా ssconline.nic.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : staff selection commission  govt jobs  jobs notifications  

Other Articles