Agriculture Department, District Collectorate & Magistrate, Vizianagaram has given Jobs notification | Govt Jobs

Vizianagaram agriculture department district collectorate magistrate jobs notifications

vizianagaram agriculture department, vizianagaram district collectorate and megistrate, govt jobs, govt jobs notifications, govt jobs recruitments, jobs updates, jobs notifications, private jobs

Vizianagaram Agriculture Department District Collectorate Magistrate Jobs Notifications : Agriculture Department, District Collectorate & Magistrate, Vizianagaram has given notification for the recruitment of Multi-Purpose Extension Officer vacancies. Interested Candidates can send their application to Vizianagaram Office.

JOBS: విజయనగరం అగ్రికల్చర్ లో 100 ఉద్యోగాల భర్తీ..

Posted: 07/13/2015 11:38 AM IST
Vizianagaram agriculture department district collectorate magistrate jobs notifications

నిరుద్యోగులకు శుభవార్త. విజయనగరం అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టోరేట్ & మెజిస్ట్రేట్ లో ఖాళీగా వున్న 100 మల్టీ-పర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Multi-Purpose Extension Officer : 100 Posts
వయస్సు : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-40 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : B.Sc (Agri/ Horti) or Polytechnic Diploma holders in Agriculture & Seed Technology/ Plant Technology or Organic Farming.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ తోపాటు ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను క్రింది చిరునామాకు పంపాలి.
చిరునామా : the Director & Member Secretary Selection Committee, District Collectorate & Magistrate, Vizianagaram.
చివరి తేదీ : 17.07.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vizianagaram agriculture department  Govt Jobs  Private Jobs  

Other Articles