Serena Williams wins Wimbledon, her third major title in 2015

Williams win completes serena slam

Serena Williams wins Wimbledon, her third major title in 2015, Garbine Muguruza, Serena Williams, Tennis, Wimbledon, Women's Final Highlights,: Serena Williams Wins Her Sixth Wimbledon Title, latest Tennis news

Serena Williams saw off a gritty challenge from Garbine Muguruza to win 6-4, 6-4 in the final of the women's Wimbledon final. Catch all highlights here.

వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ‘నల్ల కలువ’

Posted: 07/11/2015 09:27 PM IST
Williams win completes serena slam

అమెరికా నల్ల కలువ బామ సెరినా విలయమ్స్ ను మరోమారు అదృష్టం వరించింది. వింబుల్డన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో 20వ సీడ్ లో కోనసాగుతున్న స్పెయిన్‌ ప్లేయర్‌ గార్బైన్ ముగురుజాపై విజయం సాధించింది. ముగురుజాతో జరిగిన తుదిపోరులో అత్యందం మ్యాచ్ ఏకపక్షంగానే సాగింది. ముగురుజాపై సెరినా 6-4, 6-4లతో విజయం సాధించింది. ఈ కేలండర్‌ ఇయర్‌లో వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను వశం చేసుకుంది.

వరుసగా రెండోసారి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన సెరెనా విలియమ్స్‌ ఇప్పటి వరకు ఆరు సార్లు ఈ టైటిల్ దక్కించుకుంది. సెరెనా ఖాతాలో 21 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. అయితే 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో టాప్‌లో స్టెఫీగ్రాఫ్‌ ఉంది. దీంతో ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు వరుస టైటిల్స్‌తో విజయ విహారం చేస్తోంది సెరెనా విలియమ్స్‌.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Garbine Muguruza  Serena Williams  Tennis Wimbledon Women's Final  

Other Articles