Pcc chief | congress | DS | Kiran kumar reddy | roshiah |KK

Congress party getting shocks in insatlment wise

Pcc chief, congress, DS, Kiran kumar reddy, roshiah, KK

Congress Party getting shocks in insatlment wise. Congress ex- PCC chiefs, Cms leaving the congress party. In ap and telangana congress facing lack of leadership in the party.

పార్టు పార్టుల కింద కాంగ్రెస్ కు షాకులు

Posted: 07/04/2015 11:13 AM IST
Congress party getting shocks in insatlment wise

బ్రేక్ తర్వాత చూడండి అంటూ తెలుగు టివి చానల్సలో వచ్చే వార్తల్లాగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. మళ్లీ ఆ దెబ్బ మీద మరో దెబ్బ ఇలా తగుతూనే ఉన్నాయి. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టిలో కీలక పాత్రలు పోషించిన నాయకులు ఎవరు ఇప్పుడు పార్టిలో లేరు.పార్టి అధ్యక్షులుగా పని చేసిన నేతలు పార్టి తరుపున ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ను వీడారు.పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన ముగ్గురు నేతలు పార్టీని వీడారు.2013లోనే కే.కేశవరావు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.గత నెలలో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు.

Also Read:  కాంగ్రెస్ కు చెయ్యస్తున్న నేతలు.. త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ

లేటేస్ట్ గా డి. శ్రీనివాస్ గులాబీ గూటికి చేరనున్నారు. ఒకప్పుడు గాంధీభవన్ లో వారిదే హవా.ఆ ముగ్గురు లేకుండా కీలక భేటీలు జరిగేవి కావు.నేడు వారే కాదు..వారి అనుచరులు లేకుండానే సభలు,సమావేశాలు జరపాల్సిన పరిస్థితి. పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన చివరి ముగ్గురే కాదు..చివరి సి.ఎంలు ఇప్పుడా పార్టీ లో లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సి.ఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో సోంత కుంపటి పెట్టుకుని ఫెయిల్ అయ్యారు.ఇక కిరణ్ కుమార్ రెడ్డికి ముందు సి.ఎంగా చేసిన రోశయ్య ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు.విషయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ కు వరుసగా పని చేసిన ఇద్దరు సి.ఎంలు,ముగ్గురు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం ఆశ్చర్యమే.

Also Read:  అబ్బో కాంగ్రెస్ పొడిచింది

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pcc chief  congress  DS  Kiran kumar reddy  roshiah  KK  

Other Articles