PM Narendra Modi, Digital India

Pm modi started digital india programmee in new delhi

PM Narendra Modi, Digital India

Pm Modi started Digital India Programmee in new delhi.PM Modi deram project digital India started in the Indira Gandhi Indore Stadium.

ఇక ఇండియా కాదు.. డిజిటల్ ఇండియా

Posted: 07/01/2015 09:33 PM IST
Pm modi started digital india programmee in new delhi

ప్రధాని నరేంద్రమోదీ కలల ప్రాజెక్ట్ డిజిటల్ ఇండియాను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో  ప్రారంభించారు.మనం ముందడుగు వేయకపోతే... ప్రపంచంలో వెనకపడిపోతామన్నారు ప్రధాని. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ప్రారంభంలో పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ,అజీమ్ ప్రేమ్‌జీ ,మంగళం బిర్లా, సైరస్ మిస్త్రీ ప్రసంగించారు.డిజిటలైజేషన్ దేశంలో కొత్త విప్లవం తెస్తుందని, ప్రధాని మోడీని ప్రశంసించారు.డిజిటల్ ఇండియా పథకం ద్వారా 18 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్న రవిశంకర్ బృందాన్ని అభినందించారు మోడీ.భారత్‌నెట్, డిజిటల్ లాకర్, ఉపకార వేతనాల పోర్టల్‌తోపాటు డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.దేశంలోని పల్లెలన్నింటికీ టెక్నాలజీని తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు ప్రధాని

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Digital India  

Other Articles