Yoga, KCR, International Yoga day, Yoga day

Telangana cm kcr didnt do yoga on the occasion of international yoga day

Yoga, KCR, International Yoga day, Yoga day

Telangana cm kcr didnt do yoga on the occasion of International Yoga day. KCR didnt intersted on yoga.

కేసీఆర్ యోగా చెయ్యలేదు ఎందుకంటే..

Posted: 06/22/2015 10:59 AM IST
Telangana cm kcr didnt do yoga on the occasion of international yoga day

నిన్న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం యోగా చేసింది. దాదాపు 191 దేశాల ప్రజలు, రెండు వందల కోట్ల మంది జనం ఒక్కసారి యోగానందం పొందారు. ఇక ఢిల్లీలోని రాజ్ పథ్ అయితే యోగాపధ్ గా మారింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, సినిమా స్టార్స్ ఇలా అందరూ యోగా చేశారు. కానీ ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం యోగా దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. యోగా ఊసుకూడా లేకుండా బిజీబిజీగా గడిపారు కేసీఆర్. అయితే ప్రపంచం మొత్తం యోగా చేస్తుంటే ఒక్క కేసీఆర్ మాత్రం ఎందుకు చెయ్యలేదు యోగా అన్న దానిపై చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ ఎందుకు యోగా చెయ్యలేదు అనే దానికి కొంత మంది అనుకుంటున్న సమాధానాలు..

* అసలే బక్క పల్చగా ఉన్న కేసీఆర్ కు యోగా చెయ్యాల్సిన అవసరం లేదు.
* యోగాకు కేసీఆర్ శరీరం సహకరించలేదు.
* కేసీఆర్ నిజంగానే బిజీగా ఉన్నారు కాబట్టి యోగా చెయ్యలేకపోయారు.
* కేసీఆర్ కు యోగా చేస్తే కలిసిరాదట.
* మోదీకి కేసీఆర్ కి సఖ్యతలేదు కాబట్టి మోదీ యోగా పిలుపుకు స్పందించలేదు.
* డాక్టర్లు యోగా చెయ్యవద్దని చెప్పారు.
* యోగా చెయ్యాలంటే మినిమం ఓ రెండు మూడు ఆసనాలైనా వెయ్యాలి. కానీ కేసీఆర్ కు అవేవీ రావు.
* యోగా చెయ్యాలంటే కేసీఆర్ ఉదయాన్నే లేవాల్సి వస్తుంది. కానీ కేసీఆర్ కు ఉదయాన్నే లేచే అలవాటు లేదు.

 

kcr-yoga02

పై ఫోటో సోపల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga  KCR  International Yoga day  Yoga day  

Other Articles