Mount Everest shifted southwest due to Nepal earthquake

Mt everest shifts 3cm due to nepal quake

mount everest, mount everest shift, shift in everest, everest shifted, everest location shifted, nepal earthquake, earthquake, everest height decreased, everest height, earthquake, everest avalanche, nepal news, everest news, world news, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles mt. everst.

The world's tallest peak, Mount Everest, moved three centimeters (1.2 inches) to the southwest because of the Nepal earthquake that devastated the country in April, Chinese state media reported Tuesday.

నైరుతి దిశగా జరిగిన అత్యంత ఎతైన పర్వత శిఖరం

Posted: 06/16/2015 03:12 PM IST
Mt everest shifts 3cm due to nepal quake

నేపాల్ సంభవించిన భూప్రళయం భూతలస్వర్గం దేశాన్ని అతలాకుతలం చేసేంత శక్తివంతమైనది.. అంతేకాకుండా 9000 మంది పౌరుల ప్రాణాలను బలి తీసుకుందని కూడా తెలుసు. అయితే ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎతైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును కూడా కదిపిందని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. నేపాల్ భూకంపం ధాటికి పర్వత శిఖరం ఎత్తు చెక్కు చెదరలేని ఇప్పటికే విదేశీ సంస్థలు అధ్యయనాలు చేయగా, తాజాగా వెలుగులోకి వచ్చిన చైనా అధ్యయనాలు పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా మూడు సెంటీమీటర్లు జరిపినట్లు వెల్లడించాయి.

గత ఏప్రిల్ 25 తోపాటు మే 12న  7.8, 7.3 తీవ్రత రెక్టార్ స్కేలుపై నమోదైన నేపాల్ భూకంపాలుతో ఆ తదనంతరం మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి

దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. గత 10 ఏళ్లలో ఈశాన్య దిశగా ఏడాదికి సగటున నాలుగు సెంటీమీటర్ల మేర జరిగిన పర్వతం.. అదే స్థాయిలో ఏడాదికి సగటున మూడు సెంటీమీటర్ల పోడువుకు కూడా విస్తరించించని అధ్యయనాలు వెల్లడించాచి. అయితే నేపాల్ భూకంపంతో పర్వతం మూడు సెంటీమీటర్లు మేర నైరుతి దిశగా కదిలిందని ఆ సంస్థ తెలిపింది.

ఈ పర్వత శ్రేణులలో భూభాగంలో మార్పులు తూర్పు, దక్షిణ ఏసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, స్థానిక వాతావరణంతో పాటు ఎకాలజీ, పర్యావరణాలపై కూడా మౌంట్ ఎవరెస్టు పర్వత శ్రేణులలో మార్పలు ప్రభావాన్ని చూపుతాయని  చైనా జియోలాజికల్ సంస్థ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మౌంట్ ఎవరెస్టుపై అధ్యయనం కోసం 2005లో శాటిలైట్ మానిటరింగ్ వ్యవస్థను 2005లో ఏర్పాటు చేసిన చైనా.. నేపాల్ భూప్రళయం తరువాత అధ్యయనాలను ప్రారంభించి.. వాటి ఫలితాలను ఇవాళ వెల్లడించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muthaiah  satyanarayana puram police  andhra pradesh cid  cash for vote  

Other Articles