NTR ghat, Birthy day, TDP, Telugudesamparty, Hyderabad

Senior ntr jayanthy today

NTR ghat, Birthy day, TDP, Telugudesamparty, Hyderabad

senior NTR jayanthy today. Nandamuri family members and ntr fans going to ntr ghat in hyderabad.

ఎన్టీఆర్ జయంతి నేడు.. క్యు కట్టిన నందమూరి ఫ్యామిలీ

Posted: 05/28/2015 08:23 AM IST
Senior ntr jayanthy today

ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 92వ జయంతి నేడు.  నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌లో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతి ఖ్యాతిని నిలబెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుభాష గొప్పతనాన్ని, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి. మహిళలకు భద్రత ఎన్టీఆర్ ఆశయం. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలి. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారందరి తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR ghat  Birthy day  TDP  Telugudesamparty  Hyderabad  

Other Articles

Today on Telugu Wishesh