Modi | national technology day | twitter

Pm narendra modi greet onm national technology day

Modi, national technology day, slogan, vajpayee, twitter, greetings

PM narendra modi greet onm national technology day. pm modi said that vajpayees slogan jai jawan , jai kisan, jai vignan.

జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్ అన్న మోదీ

Posted: 05/11/2015 04:01 PM IST
Pm narendra modi greet onm national technology day

నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అంటూ నినాదమిచ్చారు. ట్విట్టర్ లో దీనిపై వ్యాఖ్యానిస్తూ సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లో భాగం అయేందుకు ప్రతి అవకాశాన్నీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. 1998 మే 11 మన దేశం మరచిపోలేని ప్రత్యేక దినమనీ, ఆనాడు పోఖ్రాన్ లో అణుపరీక్షలు నిర్వహించామనీ, ఆ విషయాన్ని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మే 13న ప్రకటించారనీ మోడీ గుర్తు చేశారు. ఆ అణుపరీక్షలు మన దేశ సాంకేతిక పరిజ్ఞాన విజయమని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి ప్రజల జీవితాలను మార్చే శక్తి ఉందన్నారు. పేదరికాన్ని తొలగించడం నుండి అవినీతిని నిర్మూలించడం వరకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని మోడీ వ్యాఖ్యానించారు. సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం వర్ధిల్లాలని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక నిపుణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

modi-ntday-greets01

modi-ntday-greets02

modi-ntday-greets03

*అభినవాచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  national technology day  slogan  vajpayee  twitter  greetings  

Other Articles