Rahul gandhi, Congress, Writes, Nepal, earth quake

Rahul gandhi cannot write on his own

Rahul gandhi, Congress, Writes, Nepal, earth quake

Thank God the previous Lok sabha elections did not give a mandate to Congress; otherwise it will be a disaster to the people of this country to carry such a dumb as the Prime minister. The people of this country have taken the right decision. Roaring on the parliament and walking miles without any reason to substantiate that is what Rahul Gandhi doing after he is back from his sabbatical. This very act is being seen as something eccentric. There is no vision or prospect in his views or acts. He is very desperate that congress is not in power.

అయ్యయ్యో.. రాహుల్ గాంధీకి రాయడం రాదా.!

Posted: 05/02/2015 12:40 PM IST
Rahul gandhi cannot write on his own

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేపాల్ భూకంప బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. నేపాల్ ఎంబసీకి వెళ్లి నేపాల్ లో పరిస్థితి పై ఆరా తీశారు. అయితే నేపాల్ బాధితులకు తన ప్రగాడ సానుభూతిని తెలుపుతూ రాసిన లెటర్ ఇప్పుడు నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది. అంతేనా రాహుల్ గాంధీని బారత ప్రధానిగా ఎన్నుకోనందుకు ధన్యవాదాలు అంటూ ట్విట్లు కూడా వస్తున్నాయి. అవును నిజం రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చెయ్యనందుకు ధన్యవాదాలు చెప్పడం ఒక్కటేనా.. హిందీ సినిమాలో లిరిక్ లాగా పప్పు కాంట్ రైట్ సాలా(pappu cantr write sala) అంటూ ట్వీట్ల మోత మోగుతోంది. అసలు నేపాల్ బాధితులకు సానుభూతిని ప్రకటిస్తే.. రాహుల్ పై ఎందుకు విమర్శల వర్షం కురుస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ బాబు కాస్త స్పీడ్ పెంచారు. ముందులాగా కాకుండా మోదీ సర్కార్ పై మాటల తూటాలు పేలుస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే నేపాల్ లో జరిగిన ఘోర భూకంపానికి వేల మంది చనిపోవడంపై రాహుల్ బాబు సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు నేపాల్ ఎంబసీకి వెళ్లి అక్కడి అధికారులను కలిసి మాట్లాడారు. ఏదైనా సహాయం అవసరం అయితే తనను సంప్రదించమని, ఖచ్చితంగా చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే రాహుల్ నేపాల్ భూకంపంలో మరణించిన వారి గురించి ఓ నివాళి లేఖ రాయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ తన స్వంత పదాలు కాకుండా సెల్ ఫోన్ లో ఉన్న మెసేజ్ అధారంగా రాసినట్లు కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సొంతంగా నాలుగు పదాలు కూడా రాయలేని వ్యక్తికి ప్రధాని పదవి ఎందుకు అన్నంతగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ పై వచ్చిన విమర్శలపై ఓ లుక్కెయ్యండి.

rahul-insert01

DHAIRYA @dhairya_c31- Thanks to voters of Ind tht saved us frm getting a PM who wd hv shamed us writing thoughts in books frm mobile! #PappuCantWriteSaala


Big Dipper @excise3 - Message on mobile phone wasn't  more than five lines and sonia is hell bent on making #Pappu PM. God save this Country #PappuCantWriteSaala


ajay pathak @ajaypathak87 - #PappuCantWriteSaala Dont torture the poor guy. His brain has escaped his body with the escape velocity of Jupiter.


@AbhishekVHP - Today Rahul G prove himself why all call him "Pappu".. He can't write few lines without copy. Maan gaye Pappu G ko. #PappuCantWriteSaala

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Congress  Writes  Nepal  earth quake  

Other Articles