Andhra Pragathi Grameena Bank invites applications for the posts of different category

Andhra pragathi grameena bank recruitment office assistants jobs

Andhra Pragathi Grameena Bank, grameena bank jobs, bank jobs, bank jobs applications, bank jobs recruitment, bank clerk jobs, Andhra Pragathi Grameena Bank recruitment, govt jobs, private jobs, private banks

Andhra Pragathi Grameena Bank Recruitment Office Assistants Jobs : Andhra Pragathi Grameena Bank invites applications for the post of Officer in Middle Management Grade (Scale II), Officer in Junior Management (Scale I) Cadre and Office Assistant (Multipurpose) who have been declared qualified at the Online CWE – III for RRBs conducted by IBPS during September/ October 2014.

JOBS: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 430 ఉద్యోగాల భర్తీ

Posted: 04/29/2015 11:53 AM IST
Andhra pragathi grameena bank recruitment office assistants jobs

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ (స్కేల్ II), ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్ మెంట్ (స్కేల్ I), ఆఫీస్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెప్టెంబర్/అక్టోబర్ 2014లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE – III లో అర్హత పొందినవారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఉద్యోగ వివరాలు :

1. Officer Scale-II (General Banking Officer) : 11 Posts
2. Officer Scale-I : 163 Posts
3. Office Assistant (Multipurpose) : 256 Posts

అర్హత : సెప్టెంబర్/అక్టోబర్ 2014లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE – III లో అర్హత పొందినవారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

చివరి తేదీ : 13.05.2015

Website : http://www.apgb.co.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pragathi Grameena Bank  Govt Jobs  Private Jobs  Bank Jobs  

Other Articles