Congress | Rahulgandhi | Karimnagar | SandeshYatra

Congress vice president rahul gandhi will attend the sandesh yathra in karimnagar congress senior leader vh said

congress, rahul gandhi, sandesh yathra, kisan rally,

Congress vice president rahul gandhi will attend the sandesh yathra in karimnagar congress senior leader VH said. After bifercation Rahul gandhis karimnagars tour will the first tour in telangana.

తెలంగాణలో రాహుల్ మొదటి పర్యటన.. మే2న!

Posted: 04/22/2015 08:08 AM IST
Congress vice president rahul gandhi will attend the sandesh yathra in karimnagar congress senior leader vh said

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ అర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌ రైతు సందేశ్‌యాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తెలిపారు.  మే 2న కరీంనగర్‌ జిల్లాలో రాహుల్ పర్యటన ఉంటుందని వి. హనుమంతరావు వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన కిసాన్‌ర్యాలీలో రాహుల్‌ ప్రసంగ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీ పీసీసీ కూడా సహకరిస్తుందన్నారు. ఇప్పటికే తాను రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో పర్యటన చేసినట్లు వీహెచ్ తెలిపారు. మిగిలిన జిల్లాలలో రాహుల్‌ రైతు సందేశ్‌ యాత్ర ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఒక భారీ సభను నిర్వహించాలని ఆయన టీ పీసీసీని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. పారిశ్రామికవేత్తలకు వంతపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  rahul gandhi  sandesh yathra  kisan rally  

Other Articles