Narachandrababu | Nandamuri | Grandson | Bulletproofcar

Nara chandrababu naidu arrange a bulletproof car for his grandson

Narachandrababu, Nara family, Nandamuri family, Nandamuri balakrishna, Lokesh, Grandson, car, bulletproof,

Nara chandrababu naidu arrange a bulletproof car for his grandson. Ap cm chandrababu naidu, cinema hero balakrishnas grandson got bullet proof car from chandrababu naidu.

ITEMVIDEOS:బాబు మనవడికి బుల్లెట్ ప్రూఫ్ కారు

Posted: 04/20/2015 10:08 AM IST
Nara chandrababu naidu arrange a bulletproof car for his grandson

దేనికైనా పెట్టి పుట్టాలని పెద్దలు అంటూ ఉంటారు. అది అక్షరాల నిజం ఎందకంటే మనం రోజూ దీనికి ఉదాహరణలు ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల మనుమడు కూడా దీన్ని నిరూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణల మనుమడు అంటే పెట్టి పుట్టిన్నట్లే కదా. అందుకే రాజభోగాలు అనుభవిండం మామూలే. కానీ తాత నారాచంద్రబాబు నాయుడు అందించిన ఓ గిఫ్ట్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ చంద్రబాబు నాయుడు తన మనుమడికి ఏం ఇచ్చారు అనే సమాధానానికి సమాధానం కింద ఉంది చదవండి మరి..

ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్, సిని నటుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మిణిలకు ఉగాది నాడు పండంటి మగ పిల్లాడు పుట్టాడు. అయితే తాజాగా నారా చంద్రబాబు నాయుడు మనవడికి బుల్లెట్ ప్రూఫ్ కారు అందుబాటులోకి వచ్చింది. నారావారి వారసుడు ప్రస్తుతం తన తాతైన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ నిమిత్తం నిన్నమొన్నటివరకు తాత బాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్‌ఫ్రూఫ్ కారు ఆదివారం నుంచి నారా వారి వారసుడికి అందుబాటులోకి వచ్చింది. గతంలోనే  నలుగురు కానిస్టేబుళ్లతో భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఎంతైనా పెట్టి పుట్టాలి అన్నదానికి చంద్రబాబు. బాలకృష్ణల మనుమడు ఏ మాత్రం తీసిపోడు అనడానికి ఇంతకన్నా ఆధారాలు కావాలా.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Nara family  Nandamuri family  Nandamuri balakrishna  Lokesh  Grandson  car  bulletproof  

Other Articles