Ram Charan’s airways company, Turbo Megha, will start its operations soon

Ram charans turbo megha to fly soon

ram charans turbo megha to fly soon, Turbo megha, Ram Charan’s airways company, Turbo Megha, to start its operations soon, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema ticket

Ram Charan’s airways company, Turbo Megha, will start its operations within 45 days. The company is expected to receive clearances from the Directorate General of Civil Aviation (DGCA) within 10 days

గగనయానం చేయాడానికి రామ్ చరణ్ విమానాలు రెడీ..

Posted: 04/12/2015 07:57 PM IST
Ram charans turbo megha to fly soon

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ హీరోగానే కాకుండా వ్యాపార వేత్తగా కూడా ఆరంగ్రేటం చేస్తున్నారు. ఆయన ప్రారంభించిన తన సోంత ఎయిర్ లైన్స్ త్వరలోనే గగనయానానికి సిద్దం కానుంది. విమానయాన రంగంలో మహా దిగ్గజ సంస్థలు అడుగుపెట్టి నష్టాలను తట్టుకోలేక వెనుదిరుగుతున్న క్రమంలో ఆ రంగంలో తన వ్యాపార భవిష్యత్ ను ఎంచుకునేందకు రంగ ప్రవేశం చేయడం సాహసోపేత నిర్ణయమే. రామ్ చరణ్ టర్బో మెగా ఎయిర్ వేస్ కలిసి సంయుక్తంగా చేయనున్న ఈ ఎయిర్ వేస్ కి ‘ట్రూ జెట్’ అనే పేరుని ఖరారు చేసారు.

మరో 10 రోజుల్లో ఈ మెగా టర్బో ఫ్లైట్స్ కి డైరెక్టోరేట్ జెనెరల్ అఫ్ సివిల్ అవిఏషణ్ నుంచి క్లియరెన్స్ లెటర్ రానుంది. అలాగే మరో 45 రోజుల్లో ఈ ఫ్లైట్ సర్వీస్ ని ప్రారంభించనున్నారు.ఇప్పటికే ఈ ఎయిర్ వేస్ కి సంబంధించి పైలత్స్, కాబిన్ స్టాఫ్ మరియు మిగతా స్టాఫ్ ని కూడా సెలక్ట్ చేసారు. విజయవాడ కేంద్రంగా ఈ ఎయిర్ వేస్ ని నడపనున్నారు. మొదటగా రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ మే చివరి నుంచి మొదలైతే, సెకండ్ బ్యాచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆగష్టు నుంచి మొదలవుతాయి. అలాగే మొదటి సెషన్ లో హైదరాబాద్ ని బేస్ చేసుకొని ఈ ఎయిర్ లైన్ సర్వీస్ ని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగుళూరు, ఔరంగాబాద్ లకి ట్రావెల్ ప్లాన్ చేసారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Turbo megha  DGCA  True jet  

Other Articles