petrol prices cut by 49 paise per litre and diesel by Rs. 1.21 per litre

Diesel petrol prices cut down slightly

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Diesel & petrol prices cut down slightly as crude oil pices decreased to 46 american dollars

వాహనదారులకు శుభవార్త.. తగ్గిన ఇంధన ధరలు

Posted: 04/01/2015 12:22 PM IST
Diesel petrol prices cut down slightly

గతంలో పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో కిందకు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు మరింత తగ్గడంతో పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గిస్తూ దేశీయ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా మార్కటింగ్ చేసే క్రూడ్ ఆయిల్ ధరల బ్యారల్ కు 47 డాలర్లకు చేరుకుంది. దీంతో మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

లీటరు పెట్రోల్ పై 49 పైసలు, లీటర్ డీజిల్ పై 1.21 పైసల మేర ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయంత తీసుకున్నాయి. కేంద్రంతో జరిగిన తాజా చర్చల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని ధరలను తగ్గిస్తూ ఇందన కంపెనీలు ప్రకటనలు చేశాయి. అయితే ధరలు తగ్గినా.. తెలుగు రాష్ట్రాల్లోని వాహనదారులకు మాత్రం ఆ లబ్ది చేకూరడం లేదు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై వ్యాట్ ను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం.. దీనికి తోడు అటు కేంద్రం కూడా ఎక్సైజ్ టాక్స్ విధించడంతో నలభై రూపాయల ధరకు అందాల్సిన పెట్రోల్ 68 రూపాయల ధర పలుకుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles