Two telugu states equal to modi government

two telugu states equal to modi government, all states are equal to modi government, prakash javadekar, prakash javadekar on manmohan singh, prakash javadekar on kcr, prakash javadekar on chandrababu, prakash javadekar in hyderabad, prakash javadekar on telangana power crises, all states development important to center, Minister of Information and Broadcasting, Two telugu states, Modi government

all states including two telugu states are equal to modi government says prakash javadekar

కేంద్రానికి అన్ని రాష్ట్రాల ప్రగతి ముఖ్యమే..!

Posted: 03/15/2015 04:25 PM IST
Two telugu states equal to modi government

కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తుందని తెలిపారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని ఇందులో ఒకరకి అనుకూలంగా మరోకరికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించడం లేదని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... తెలంగాణలో జెన్కో ప్రాజెక్టును నల్గొండ జిల్లా దామరచర్లలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఆ ప్రాజెక్టును గ్రీనరీతో పరిరక్షిస్తామని వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్న విషయం తమకు తెలుసునన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్నికి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రగతి ముఖ్యమేనని జావదేకర్ స్పష్టం చేశారు. మార్చి 27వ తేదీన ధూళిపల్లి, నారపల్లి పారెస్ట్లను సందర్శిస్తానని జవదేకర్ హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేసేందుకే భూసేకరణ బిల్లు తెచ్చామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన కుట్రలో భాగంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో దోషిగా నిలవాల్సి వస్తుందని ప్రకాశ్ జావదేకర్ ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పర్యావరణానికి ఇచ్చే అనుమతులన్నీ పెండింగ్లో ఉన్నాయని ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash javadekar  Two telugu states  Modi government  

Other Articles