Telangana grameena bank job notification recruitment

telangana grameena bank, telangana grameena bank jobs, telangana grameena bank recruitment, government jobs, bank jobs, bank clerks jobs, bank posts, government jobs recruitment, govt jobs, govt jobs notifications, private jobs

Telangana Grameena Bank job notification recruitment : Telangana Grameena Bank invites applications for the post of Officer in Middle Management Grade (Scale III), Officer in Middle Management Grade (Scale II), Officer in Junior Management (Scale I) Cadre and Office Assistant (Multipurpose) from Indian citizens who have been declared qualified at the Online CWE for RRBs conducted by IBPS during September/ October 2014.

JOBS: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు...

Posted: 03/13/2015 07:33 PM IST
Telangana grameena bank job notification recruitment

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆఫీసర్ ఇన్ మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ (స్కేల్ - III), ఆఫీసర్ ఇన్ మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ (స్కేల్ - II), ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్ మెంట్ (స్కేల్ - I), ఆఫీస్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE పరీక్షల్లో అర్హత పొందినవారే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

ఉద్యోగ వివరాలు :

1. Officer Scale-III: 04 Posts
2. Officer Scale-II (General Banking Officer): 18 Posts
3. Officer Scale-II (IT): 03 Posts
4. Officer Scale-II (CA): 01 Post
5. Officer Scale-II (Law): 01 Post
6. Officer Scale-II (Treasury Manager): 01 Post
7. Officer Scale-II (Agricultural Officer): 05 Posts
8. Officer Scale-I: 155 Posts
9. Office Assistant (Multipurpose): 136 Posts
Total No. of posts: 324

అర్హత : 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE పరీక్షల్లో అర్హత పొందాలి.

దరఖాస్తు విధానం : బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

చివరి తేదీ : 27.03.2015.

Website: http://tgbhyd.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana grameena bank  govt jobs  

Other Articles