Obama modi has been named among the 30 most influential people

Obama, Modi in 30 most influential people, obama tops influential people list, Narendra Modi second in influential people list, Prime Minister Narendra Modi, US president Barrack Obama, 30 most influential people on internet, Time magazine survey, Time magazine, Newyork,

Prime Minister Narendra Modi has been named among the 30 most influential people on the internet by Time magazine in a list which also features US president Barrack Obama

ఇద్దరి మిత్రులు ఒబామా, మోదీలు ప్రభావశీలురే.. !

Posted: 03/06/2015 06:43 PM IST
Obama modi has been named among the 30 most influential people

ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఇద్దరు మిత్రులకు చోటు దక్కింది. అంతేకాదండి ఆ ఇద్దరు వరుసగా తొలి రెండు స్థానాలను ఆక్రమించారు. అంతటి ప్రభావశీలురు ఎవరు..? అనుకుంటున్నారా..? వారే అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోడీ. షోషల్ మీడియాలో అత్యంత శక్తివంతమైన 30మందిలో వీరిరువురు వరుసగా తొలి రెండు స్థానాలను అక్రమించారు. మొదటి స్థానంలో బరాక్ ఒబామా నిలువగా, రెండవ స్థానంలో నరేంద్రమోడి దక్కించుకున్నారు.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న టైమ్స్ మేగజైన్ ప్రపంచవ్యాప్తంగా తన పాఠకులకు ఆన్ లైన్ నిర్వహించిన సర్వేలో పాల్గోన్న పాఠకులు ఈ మేరకు రిజల్స్ట్ విడుదలయ్యాయి. సర్వే వివరాలను తెలిపిన టైమ్ తొలి స్థానంలో ఒబమా వున్నారని చెప్పింది ఆ తరువాతి స్థానంలో మోడీ, ఆ తరువాత 30 మంది ప్రపంచ ప్రభావ శీలురలో సంగీత దర్శకుడు టైలర్ స్టీఫ్ట్, హ్యారిపోట్టర్ సిరీస్ రచయిత జికే రౌలింగ్ షోషల్ మీడియాలో అనేక మందితో టచ్‌లో ఉన్నారు. సంగీత దర్శకుడు జస్టిన్ బైబర్, గాయకురాలు షకీరా, హాలీవుడ్ నటుడు గైనెట్ పలట్రో, చైనా నటుడు యో చీన్, టీవీ యాంకర్ జిమ్మి ఫాలోన్, ఫోటోగ్రాఫర్ హుగేలి తదితరులున్నారు. కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీని షోషల్ మీడియాలో అనుసరిస్తున్న వారి సంఖ్య 3 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని టైమ్స్ వెల్లడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barrack obama  narendra modi  Time magazine  

Other Articles