Mufti mohammed sayeed takes oath as chief minister of jk

mufti mohammed sayeed takes oath as chief minister, PM Modi congratulates new CM of Jammu and Kashmir., Omar Abdullah congratulated Mufti Mohammed Sayeed, Governor, BJP, Jammu and Kashmir, Mufti Mohammad Sayeed, Narendra Modi, PM Narendra Modi, BJP senior leaders LK Advani, M M Joshi, bjp president Amit Shah, PDP leader Mehbooba Mufti

PDP patron Mufti Mohammad Sayeed takes oath as 12 chief minister of Jammu and Kashmir, heading a PDP-BJPcoalition government.

జమ్మూకాశ్మీర్ 12వ సీఎంగా సయ్యీద్

Posted: 03/01/2015 11:49 AM IST
Mufti mohammed sayeed takes oath as chief minister of jk

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీమహమ్మద్ సయీద్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 11గంటలకు జమ్మూ విశ్వవిద్యాలయంలోని జనరల్ జొరవార్‌సింగ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఫ్తీమహమ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. దీంతో ఎట్టకేలకు జమ్మూకశ్మీర్‌లో పీడీపీ- బీజీపీ  సంకీర్ణ  ప్రభుత్వం కొలువుదీరింది. నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఫ్తీమహమ్మద్ సయీద్ చేత గవర్నరు ఎన్‌ఎన్ వోరా ప్రమాణం  చేయించారు. బీజేపీ కి చెందిన నిర్మల సింగ్ డిప్యూటీ సీఎంగా డోంగ్రీ భాషలో ప్రమాణం చేశారు.

బీజేపి, పీడీపి కి చెందిన పలువురు శాసనసభ్యులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులగా ప్రమాణస్వీకారం చేసినవారిలో  అబ్దుల్ రెహమాన్ భట్, వీర్, చంద్ర ప్రకాశ్, జావేద్ ముప్తఫా మీర్, అబ్దుల్ హక్ ఖాన్, బాలి భగత్ , లాల్ సింగ్, తదితరులు వున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపి అగ్రనేత ఎల్.కె. అద్వాని, మురళీ మనోహర్‌జోషి, పీడీపీ నేత మహమూద్ ముఫ్తీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mufti Mohammad sayeed  Jammu and Kashmir  12 cm  

Other Articles