Live union budget 2015

India budget 2015-16, arun jaitley budget 2015-16, modi budget 2015-16, indian economy, tax exemption in budget 2015-16, full economic budget, roed maps to reforms in budget 2015-16, GDP, inflation, benefits of union budget 2015-16,

India is fastest growing economy, GDP seen between 8 to 8.5 per cent, says Arun Jaitley

ఆదాయ పన్నుదారులకు చేదువార్త..

Posted: 02/28/2015 12:25 PM IST
Live union budget 2015

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్నుదారులకు, ఉద్యోగులకు చేదువార్తను అందించారు. గత ఏడాది తరహఆలోనే ఈ సారి కూడా ఆదాయపన్ను స్లాబ్ లలో ఏమాత్రం సవరణలు, పెంపులు లేకుండా, యధాతథంగా ఉంచారు. గత ఏడాది కేవలం 9 నెలలకే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ లో తమకు పరిమితులు పెంచుతారని, కనీసం మూడు లక్షల రూపాయల వరకు తమకు ఆదాయపన్ను మినహాయింపు కలుగుతుందని ఆశించిన ఉద్యోగులకు ఈ ధఫా కూడా నిరాశే మిగిలింది.

ఇక విదేశాలలో ఆస్తులు కూడాబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  హెచ్చరించారు. ఆదాయం రాకపోయినా వాటి వివరాలను తప్పని సరిగా వెల్లడించాలని ఆయన సూచించారు. విదేశీ ఆస్తులు వెల్లడించకపోయినా, వివరాలు సక్రమంగా లేకపోయినా కఠిన శిక్ష తప్పదన్నారు. రూపాయి ఆదాయం లేకపోయినా విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వాల్సిందేనని సూచించారు. ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు తీసుకువస్తామని చెప్పారు. దీంతో పాటు మనీల్యాండరింగ్ చట్టాల్లో మార్పులు, సవరణలు చేయనున్నట్లు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union budget 2015  arun jaitley  finance ministry  

Other Articles