Mazagon Dock Limited కంపెనీలో ఖాళీగా వున్న టెక్నికల్ స్టాఫ్, ఆపరేటివ్స్ విభాగాల్లో మొత్తం 1302 పోస్టులు భర్తీ చేసే నేపథ్యంలో అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Jr. Draughtsman(Mech.): 46 Posts
2. Jr. Planner Estimator (Mech.): 18 Posts
3. Jr.Planner Estimator(Elec./ Electronics): 9 Posts
4. Jr. Q C Inspector (Mech.): 23 Posts
5. Jr. Q C Inspector (Electrical): 2 Posts
6. Store Keeper: 18 Posts
7. Pharmacist: 1 Post
8. Fitter: 7 Posts
9. Strl. Fabricator: 405 Posts
10. Pipe Fitter: 93 Posts
11. Brass Finisher: 9 Posts
12. Electronic Mechanic: 35 Posts
13. Electrician: 20 Posts
14. Electric Crane Operator: 10 Posts
15. Diesel Crane Operator: 2 Posts
16. Diesel Cum Motor Mechanic: 8 Posts
17. AC Ref. Mechanic: 4 Posts
18. Machinist: 5 Posts
19. Millwright Mechanic: 11 Posts
20. Comp. Attendant: 7 Posts
21. Painter: 33 Posts
22. Carpenter: 10 Posts
23. Composite Welder: 137 Posts
24. Rigger: 137 Posts
25. Utility Hand Skilled: 2 Posts
26. Security Sepoy: 14 Posts
27. Lascar: 12 Posts
28. Fire Fighter: 31 Posts
29. Utility Hand (Semi-Skilled): 66 Posts
30. Chipper Grinder: 60 Posts
Total No. of Posts: 1302
విద్యార్హత : VIII Class, SSC / HSC, Engineering Diploma/ D. Pharm / B. Pharrm/ National Apprenticeship Certificate Examination.
వయస్సు పరిమితి : 01.02.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో వుండాలి.
దరఖాస్తు విధానం : పోస్టు ద్వారానే పంపించాల్సి వుంటుంది.
అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం అందుకు ఫోటోలు, ఛలాన్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి.. క్రింది తెలిపిన చిరునామాకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
చిరునామా : DGM (HR-Rec-NE), Recruitment Cell, Service Block- 3rd Floor, Mazagon Dock Limited, Dockyard Road, Mumbai
మరిన్ని వివరాల తెలుసుకోవడం కోసం అధికారిక వెబ్ సైట్ http://www.mazagondock.gov.in/newsite2010/index.htm లింక్ ని క్లిక్ చేయండి!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more